× భాషా యూరప్ రష్యన్ బెయిలోరష్యన్ ఉక్రేనియన్ పోలిష్ సెర్బియన్ బల్గేరియన్ స్లొవేకియా చెక్ రొమేనియన్ మోల్డోవియన్ అజెర్బైజాన్ అర్మేనియా జార్జియన్ అల్బేనియా అవర్ బాష్కిర్ టాటర్ చెచెన్ స్లోవేనియాన్ క్రొయెషియన్ ఎస్టోనియన్ లాట్వియన్ లిథుయేనియన్ హంగేరియన్ ఫిన్నిష్ నార్వేజియన్ స్వీడిష్ ఐస్లాండిక్ గ్రీకు మాసిడోనియన్ జర్మన్ బవేరియన్ డచ్ డానిష్ వెల్ష్ గేలిక్ ఐరిష్ ఫ్రెంచ్ బాస్క్ కాటలాన్ ఇటాలియన్ గెలాసియన్ రోమానీ Bosnian Kabardian ఉత్తర అమెరికా ఇంగ్లీష్ దక్షిణ అమెరికా స్పానిష్ పోర్చుగీస్ గ్వారానీ క్వెచువాన్ అయమారా మధ్య అమెరికా జమైకన్ నాహుఅటిల్ Kiche క్యూ'చి హైతియన్ తూర్పు ఆసియా చైనీస్ జపనీస్ కొరియన్ మంగోలియన్ ఉయ్ఘుర్ హ్మాంగ్ Tibetian ఆగ్నేయ ఆసియా మలేషియన్ బర్మీస్ హఖా చిన్ నేపాలీ సేబుఆనో తగలోగ్ కంబోడియన్ థాయ్ ఇండోనేషియన్ సుండనీస్ వియత్నమీస్ జావానీస్ లావో ఇబాన్ ఐయు మియన్ కచిన్ లాహు Aceh Balinese Bugis Pampanga Sasak Shan Waray Madurese దక్షిణ ఆసియా హిందీ ఒడియా అవధి మిజో కన్నడ మలయాళం మరాఠీ గుజరాతీ తమిళ తెలుగు పంజాబీ కురుఖ్ అస్సామీ మైథిలి బెంగాలీ ఉర్దూ సింహళ డోగ్రీ హర్యాన్వి మెయిటీ కొంకణి సంతాలి సింధీ కోయా థాడో సంస్కృత దేవనాగరి Adilabad Gondi Ahirani బలూచి Bundeli Chhattisgarhi Garhwali Kangri Kumaoni Mewari Munda Sadri Seraiki Shekhawati Sylheti Bagri Bhilali Bodo Braj Tulu మధ్య ఆసియా కిర్గిజ్ ఉజ్బెక్ తాజిక్ తుర్క్మెన్ కజాఖ్స్తాన్ కరకల్పక్ మిడిల్ ఈస్ట్ టర్కిష్ హిబ్రూ అరబిక్ పెర్షియన్ కర్డిష్ Mazanderani పాష్టో కోప్టిక్ ఆఫ్రికా ఆఫ్రికాన్స్ షోసా జూలూ దెబెలె సోతో అమ్హారిక్ వోలాయిట్టా నైజీరియా మోసి ఇకా డింకా కాబిల్ ఈవీ స్వాహిలి మొరాకో సోమాలియన్ షోన మడగాస్కర్ ఇగ్బో లింగాల బౌలే సిస్వాతి సోంగా త్వానా గాంబియా యోరుబా కంబా కిన్యార్వాండా హౌసా చేవా లువో మకువా డ్యూలా ఫుల్ ఫుల్డే కలేంజిన్ కికుయు కిక్వాంగో కిరుండి క్రియో నైజీరియన్ పిడ్జిన్ ఒరోమో త్శిలుబా త్శివేంద ట్వి ఉంబుండు లుగ్బారా లుగురు పుల్లర్ గుస్సీ మాసాయి తుర్కానా మొబా న్యూయర్ షిల్లుక్ తమాషేక్ మాకొండే Bemba Fon Hadiyya Ibibio Kimbundu Kimiiru Lango Liberian Kreyol Lomwe Mende Morisyen Ndau Nyankole Sena Sidamo Soga Songe Sukuma Tarifit Teso Tiv Zande Dagbani Edo Kituba ఆస్ట్రేలియా ఖండం న్యూజిలాండ్ పాపువా న్యూ గినియా పాత భాషలు అరామిక్ లాటిన్ ఎస్పరెన్టొ 1 1 1 BSI ౧౮౮౦ [1880] తెలుగు సమకాలీన ౨౦౨౪ [2024]ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ ౨౦౧౯ [2019]పరిశుద్ధ గ్రంథము ౨౦౧౬ [2016]పవిత్ర బైబిల్ ౧౯౯౭ [1997]BSI ౧౮౮౦ [1880]1 1 1 తీతుకు ఆదికాండముఎక్సోడస్లెవిటికస్సంఖ్యలుద్వితీయోపదేశకాండముజాషువాన్యాయమూర్తులురూత్౧ సమూయేలు౨ సమూయేలు౧ రాజులు౨ రాజులు౧ క్రానికల్స్౨ క్రానికల్స్ఎజ్రానెహెమ్యాఎస్తేర్ఉద్యోగంకీర్తనలుసామెతలుప్రసంగిసాంగ్ అఫ్ సోలోమోన్యెషయాయిర్మీయావిలాపవాక్యములుయెహెజ్కేలుడేనియల్హోషేయాజోయెల్అమోస్ఓబద్యాజోనామీకానహుంహబక్కూకుజెఫన్యాహగ్గయిజెకర్యామలాకీ--- --- ---మాథ్యూమార్క్ల్యూక్జాన్చట్టాలురోమన్లు౧ కోరింతియన్స్౨ కోరింతియన్స్గలతీయులకుఎఫెసీయులకుఫిలిప్పీయులకుకొలస్సీయులకు౧ థెస్సలొనీకయులు౨ థెస్సలొనీకయులు౧ తిమోతి౨ తిమోతితీతుకుఫిలేమోనుహెబ్రీయులుజేమ్స్౧ పేతురు౨ పేతురు౧ జాన్౨ జాన్౩ జాన్జూడ్ప్రకటన1 1 1 ౧ ౧౨౩1 1 1 : ౧ ౧౨౩౪౫౬౭౮౯౧౦౧౧౧౨౧౩౧౪౧౫౧౬1 1 1 తెలుగు బైబిల్ BSI 1880 తీతుకు ౧ గమనికలను సేవ్ చేయండి ౧ [1]దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును,౨ [2]నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో౩ [3]నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను గాని, యిప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞప్రకా రము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను౪ [4]తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.౫ [5]నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియ మించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని.౬ [6]ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధే యులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింపవచ్చును.౭ [7]ఎందు కనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందా రహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక,౮ [8]అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవి త్రుడును, ఆశానిగ్రహముగలవాడునై యుండి,౯ [9]తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదు రాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.౧౦ [10]అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు.౧౧ [11]వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉప దేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయు చున్నారు.౧౨ [12]వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెనుక్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు.౧౩ [13]ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,౧౪ [14]విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.౧౫ [15]పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వా సులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.౧౬ [16]దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.Telugu Bible BSI 1880 Public Domain: BSI 1880 తెలుగు బైబిల్ BSI 1880 తీతుకు ౧ 00:00:00 00:00:00 0.5x 2.0x https://beblia.bible:81/BibleAudio/telugu/titus/001.mp3 3 1