× భాషా యూరప్ రష్యన్ బెయిలోరష్యన్ ఉక్రేనియన్ పోలిష్ సెర్బియన్ బల్గేరియన్ స్లొవేకియా చెక్ రొమేనియన్ మోల్డోవియన్ అజెర్బైజాన్ అర్మేనియా జార్జియన్ అల్బేనియా అవర్ బాష్కిర్ టాటర్ చెచెన్ స్లోవేనియాన్ క్రొయెషియన్ ఎస్టోనియన్ లాట్వియన్ లిథుయేనియన్ హంగేరియన్ ఫిన్నిష్ నార్వేజియన్ స్వీడిష్ ఐస్లాండిక్ గ్రీకు మాసిడోనియన్ జర్మన్ బవేరియన్ డచ్ డానిష్ వెల్ష్ గేలిక్ ఐరిష్ ఫ్రెంచ్ బాస్క్ కాటలాన్ ఇటాలియన్ గెలాసియన్ రోమానీ Bosnian ఉత్తర అమెరికా ఇంగ్లీష్ దక్షిణ అమెరికా స్పానిష్ పోర్చుగీస్ గ్వారానీ క్వెచువాన్ అయమారా మధ్య అమెరికా జమైకన్ నాహుఅటిల్ Kiche క్యూ'చి హైతియన్ తూర్పు ఆసియా చైనీస్ జపనీస్ కొరియన్ మంగోలియన్ ఉయ్ఘుర్ హ్మాంగ్ ఆగ్నేయ ఆసియా మలేషియన్ బర్మీస్ హఖా చిన్ నేపాలీ సేబుఆనో తగలోగ్ కంబోడియన్ థాయ్ ఇండోనేషియన్ వియత్నమీస్ జావానీస్ లావో ఇబాన్ ఐయు మియన్ కచిన్ లాహు Aceh Balinese Bugis Pampanga Sasak Shan Waray దక్షిణ ఆసియా హిందీ ఒడియా అవధి మిజో కన్నడ మలయాళం మరాఠీ గుజరాతీ తమిళ తెలుగు పంజాబీ కురుఖ్ అస్సామీ మైథిలి బెంగాలీ ఉర్దూ సింహళ డోగ్రీ హర్యాన్వి మెయిటీ కొంకణి సంతాలి సింధీ కోయా థాడో సంస్కృత దేవనాగరి Adilabad Gondi Ahirani బలూచి Bundeli Chhattisgarhi Garhwali Kangri Kumaoni Mewari Munda Sadri Seraiki Shekhawati Sylheti మధ్య ఆసియా కిర్గిజ్ ఉజ్బెక్ తాజిక్ తుర్క్మెన్ కజాఖ్స్తాన్ కరకల్పక్ మిడిల్ ఈస్ట్ టర్కిష్ హిబ్రూ అరబిక్ పెర్షియన్ కర్డిష్ పాష్టో కోప్టిక్ ఆఫ్రికా ఆఫ్రికాన్స్ షోసా జూలూ దెబెలె సోతో అమ్హారిక్ వోలాయిట్టా నైజీరియా మోసి ఇకా డింకా కాబిల్ ఈవీ స్వాహిలి మొరాకో సోమాలియన్ షోన మడగాస్కర్ ఇగ్బో లింగాల బౌలే సిస్వాతి సోంగా త్వానా గాంబియా యోరుబా కంబా కిన్యార్వాండా హౌసా చేవా లువో మకువా డ్యూలా ఫుల్ ఫుల్డే కలేంజిన్ కికుయు కిక్వాంగో కిరుండి క్రియో నైజీరియన్ పిడ్జిన్ ఒరోమో త్శిలుబా త్శివేంద ట్వి ఉంబుండు లుగ్బారా లుగురు పుల్లర్ గుస్సీ మాసాయి తుర్కానా మొబా న్యూయర్ షిల్లుక్ తమాషేక్ మాకొండే Bemba Fon Hadiyya Ibibio Kimbundu Kimiiru Lango Liberian Kreyol Lomwe Mende Morisyen Ndau Nyankole Sena Sidamo Soga Songe Sukuma Tarifit Teso Tiv Zande Dagbani ఆస్ట్రేలియా ఖండం న్యూజిలాండ్ పాపువా న్యూ గినియా పాత భాషలు అరామిక్ లాటిన్ ఎస్పరెన్టొ 1 1 1 ౨౦౧౬ ౨౦౨౨౨౦౧౯౨౦౧౬౧౯౯౨౧౮౮౦1 1 1 విలాపవాక్యములు ఆదికాండముఎక్సోడస్లెవిటికస్సంఖ్యలుద్వితీయోపదేశకాండముజాషువాన్యాయమూర్తులురూత్౧ సమూయేలు౨ సమూయేలు౧ రాజులు౨ రాజులు౧ క్రానికల్స్౨ క్రానికల్స్ఎజ్రానెహెమ్యాఎస్తేర్ఉద్యోగంకీర్తనలుసామెతలుప్రసంగిసాంగ్ అఫ్ సోలోమోన్యెషయాయిర్మీయావిలాపవాక్యములుయెహెజ్కేలుడేనియల్హోషేయాజోయెల్అమోస్ఓబద్యాజోనామీకానహుంహబక్కూకుజెఫన్యాహగ్గయిజెకర్యామలాకీ--- --- ---మాథ్యూమార్క్ల్యూక్జాన్చట్టాలురోమన్లు౧ కోరింతియన్స్౨ కోరింతియన్స్గలతీయులకుఎఫెసీయులకుఫిలిప్పీయులకుకొలస్సీయులకు౧ థెస్సలొనీకయులు౨ థెస్సలొనీకయులు౧ తిమోతి౨ తిమోతితీతుకుఫిలేమోనుహెబ్రీయులుజేమ్స్౧ పేతురు౨ పేతురు౧ జాన్౨ జాన్౩ జాన్జూడ్ప్రకటన1 1 1 ౪ ౧౨౩౪౫1 1 1 : ౧ ౧౨౩౪౫౬౭౮౯౧౦౧౧౧౨౧౩౧౪౧౫౧౬౧౭౧౮౧౯౨౦౨౧౨౨1 1 1 తెలుగు బైబిల్ (TELOV) 2016 విలాపవాక్యములు ౪ గమనికలను సేవ్ చేయండి ౧ [1]వారిని నశింపజేయుదువు. బంగారము ఎట్లు మందగిలినది? మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది? ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్లు పారవేయ బడియున్నవి.౨ [2]మేలిమి బంగారముతో పోల్చదగిన సీయోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటికుండలుగా ఎంచబడుచున్నారు?౩ [3]నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్టపక్షులవలె క్రూరురాలాయెను.౪ [4]దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటు కొనును పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టడు.౫ [5]సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడినవారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు.౬ [6]నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును దానిమీద చెయ్యివేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను.౭ [7]దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారువారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివివారి దేహకాంతి నీలమువంటిది.౮ [8]అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెనువారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.౯ [9]క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించి పోయెదరు ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు.౧౦ [10]వాత్సల్యముగల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలువారికి ఆహారమైరి.౧౧ [11]యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సీయోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను.౧౨ [12]బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గవునులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరి కైనను తోచియుండలేదు.౧౩ [13]దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములనుబట్టియు దాని యాజకుల దోషమునుబట్టియు౧౪ [14]జనులు వీధులలో అంధులవలె తిరుగులాడెదరువారు రక్తము అంటిన అపవిత్రులు ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు.౧౫ [15]–పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితో ననిరి.వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైనవారు –ఇకను వారిక్కడ కాపురముండకూడదని చెప్పు కొనిరి౧౬ [16]యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను ఆయన ఇకమీదట వారిని లక్ష్యపెట్టడు యాజకులయెడల జనులు గౌరవము చూపకపోయిరి పెద్దలమీద దయ చూపకపోయిరి.౧౭ [17]వ్యర్థసహాయముకొరకు మేముకనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేముకనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు చూచుచుంటిమి.౧౮ [18]రాజవీధులలో మేము నడువకుండునట్టు విరోధులు మా జాడలనుబట్టి వెంటాడుదురు మా అంత్యదశ సమీపమాయెను మా దినములు తీరిపోయినవి మా అంత్యదశ వచ్చే యున్నది.౧౯ [19]మమ్మును తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్న వడిగలవారు పర్వతములమీద వారు మమ్మును తరుముదురు అరణ్యమందు మాకొరకు పొంచియుందురు.౨౦ [20]మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడువారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.౨౧ [21]–అతని నీడక్రిందను అన్యజనులమధ్యను బ్రదికెదమని మేమనుకొన్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారీ, సంతోషించుము ఉత్సహించుము ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసికొందువు౨౨ [22]సీయోను కుమారీ, నీ దోషశిక్ష సమాప్తమాయెను ఇకమీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు ఎదోము కుమారీ, నీ దోషమునకు ఆయన శిక్ష విధిం చును నీ పాపములను ఆయన వెల్లడిపరచును.Telugu Bible (TELOV) 2016 Copyright © 2016 by The Bible Society of India తెలుగు బైబిల్ (TELOV) 2016 విలాపవాక్యములు ౪ 00:00:00 00:00:00 0.5x 2.0x https://beblia.bible:81/BibleAudio/telugu2016/lamentations/004.mp3 5 4