× భాషా యూరప్ రష్యన్ బెయిలోరష్యన్ ఉక్రేనియన్ పోలిష్ సెర్బియన్ బల్గేరియన్ స్లొవేకియా చెక్ రొమేనియన్ మోల్డోవియన్ అజెర్బైజాన్ అర్మేనియా జార్జియన్ అల్బేనియా అవర్ బాష్కిర్ టాటర్ చెచెన్ స్లోవేనియాన్ క్రొయెషియన్ ఎస్టోనియన్ లాట్వియన్ లిథుయేనియన్ హంగేరియన్ ఫిన్నిష్ నార్వేజియన్ స్వీడిష్ ఐస్లాండిక్ గ్రీకు మాసిడోనియన్ జర్మన్ బవేరియన్ డచ్ డానిష్ వెల్ష్ గేలిక్ ఐరిష్ ఫ్రెంచ్ బాస్క్ కాటలాన్ ఇటాలియన్ గెలాసియన్ రోమానీ Bosnian Kabardian ఉత్తర అమెరికా ఇంగ్లీష్ దక్షిణ అమెరికా స్పానిష్ పోర్చుగీస్ గ్వారానీ క్వెచువాన్ అయమారా మధ్య అమెరికా జమైకన్ నాహుఅటిల్ Kiche క్యూ'చి హైతియన్ తూర్పు ఆసియా చైనీస్ జపనీస్ కొరియన్ మంగోలియన్ ఉయ్ఘుర్ హ్మాంగ్ Tibetian ఆగ్నేయ ఆసియా మలేషియన్ బర్మీస్ హఖా చిన్ నేపాలీ సేబుఆనో తగలోగ్ కంబోడియన్ థాయ్ ఇండోనేషియన్ సుండనీస్ వియత్నమీస్ జావానీస్ లావో ఇబాన్ ఐయు మియన్ కచిన్ లాహు Aceh Balinese Bugis Pampanga Sasak Shan Waray దక్షిణ ఆసియా హిందీ ఒడియా అవధి మిజో కన్నడ మలయాళం మరాఠీ గుజరాతీ తమిళ తెలుగు పంజాబీ కురుఖ్ అస్సామీ మైథిలి బెంగాలీ ఉర్దూ సింహళ డోగ్రీ హర్యాన్వి మెయిటీ కొంకణి సంతాలి సింధీ కోయా థాడో సంస్కృత దేవనాగరి Adilabad Gondi Ahirani బలూచి Bundeli Chhattisgarhi Garhwali Kangri Kumaoni Mewari Munda Sadri Seraiki Shekhawati Sylheti Bagri Bhilali Bodo Braj Tulu మధ్య ఆసియా కిర్గిజ్ ఉజ్బెక్ తాజిక్ తుర్క్మెన్ కజాఖ్స్తాన్ కరకల్పక్ మిడిల్ ఈస్ట్ టర్కిష్ హిబ్రూ అరబిక్ పెర్షియన్ కర్డిష్ Mazanderani పాష్టో కోప్టిక్ ఆఫ్రికా ఆఫ్రికాన్స్ షోసా జూలూ దెబెలె సోతో అమ్హారిక్ వోలాయిట్టా నైజీరియా మోసి ఇకా డింకా కాబిల్ ఈవీ స్వాహిలి మొరాకో సోమాలియన్ షోన మడగాస్కర్ ఇగ్బో లింగాల బౌలే సిస్వాతి సోంగా త్వానా గాంబియా యోరుబా కంబా కిన్యార్వాండా హౌసా చేవా లువో మకువా డ్యూలా ఫుల్ ఫుల్డే కలేంజిన్ కికుయు కిక్వాంగో కిరుండి క్రియో నైజీరియన్ పిడ్జిన్ ఒరోమో త్శిలుబా త్శివేంద ట్వి ఉంబుండు లుగ్బారా లుగురు పుల్లర్ గుస్సీ మాసాయి తుర్కానా మొబా న్యూయర్ షిల్లుక్ తమాషేక్ మాకొండే Bemba Fon Hadiyya Ibibio Kimbundu Kimiiru Lango Liberian Kreyol Lomwe Mende Morisyen Ndau Nyankole Sena Sidamo Soga Songe Sukuma Tarifit Teso Tiv Zande Dagbani Edo Kituba ఆస్ట్రేలియా ఖండం న్యూజిలాండ్ పాపువా న్యూ గినియా పాత భాషలు అరామిక్ లాటిన్ ఎస్పరెన్టొ 1 1 1 పరిశుద్ధ గ్రంథము ౨౦౧౬ [2016] తెలుగు సమకాలీన ౨౦౨౪ [2024]ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ ౨౦౧౯ [2019]పరిశుద్ధ గ్రంథము ౨౦౧౬ [2016]పవిత్ర బైబిల్ ౧౯౯౭ [1997]BSI ౧౮౮౦ [1880]1 1 1 యెహెజ్కేలు ఆదికాండముఎక్సోడస్లెవిటికస్సంఖ్యలుద్వితీయోపదేశకాండముజాషువాన్యాయమూర్తులురూత్౧ సమూయేలు౨ సమూయేలు౧ రాజులు౨ రాజులు౧ క్రానికల్స్౨ క్రానికల్స్ఎజ్రానెహెమ్యాఎస్తేర్ఉద్యోగంకీర్తనలుసామెతలుప్రసంగిసాంగ్ అఫ్ సోలోమోన్యెషయాయిర్మీయావిలాపవాక్యములుయెహెజ్కేలుడేనియల్హోషేయాజోయెల్అమోస్ఓబద్యాజోనామీకానహుంహబక్కూకుజెఫన్యాహగ్గయిజెకర్యామలాకీ--- --- ---మాథ్యూమార్క్ల్యూక్జాన్చట్టాలురోమన్లు౧ కోరింతియన్స్౨ కోరింతియన్స్గలతీయులకుఎఫెసీయులకుఫిలిప్పీయులకుకొలస్సీయులకు౧ థెస్సలొనీకయులు౨ థెస్సలొనీకయులు౧ తిమోతి౨ తిమోతితీతుకుఫిలేమోనుహెబ్రీయులుజేమ్స్౧ పేతురు౨ పేతురు౧ జాన్౨ జాన్౩ జాన్జూడ్ప్రకటన1 1 1 ౧౪ ౧౨౩౪౫౬౭౮౯౧౦౧౧౧౨౧౩౧౪౧౫౧౬౧౭౧౮౧౯౨౦౨౧౨౨౨౩౨౪౨౫౨౬౨౭౨౮౨౯౩౦౩౧౩౨౩౩౩౪౩౫౩౬౩౭౩౮౩౯౪౦౪౧౪౨౪౩౪౪౪౫౪౬౪౭౪౮1 1 1 : ౧ ౧౨౩౪౫౬౭౮౯౧౦౧౧౧౨౧౩౧౪౧౫౧౬౧౭౧౮౧౯౨౦౨౧౨౨౨౩1 1 1 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) యెహెజ్కేలు ౧౪ గమనికలను సేవ్ చేయండి ౧ [1]అంతట ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా౨ [2]యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను౩ [3]–నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా?౪ [4]కావున నీవు వారికి సంగతి తెలియజేసి యీలాగు చెప్పుము— ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–తమ విస్తారమైన విగ్రహములనుబట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని తమ యెదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్తయొద్దకువచ్చు ఇశ్రాయేలీయులందరు౫ [5]తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరచునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరమిచ్చుచున్నాను.౹౬ [6]కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా— మీ విగ్రహములను విడిచిపెట్టి మీరుచేయు హేయ కృత్యములన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనుడి౭ [7]ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను.౹౮ [8]ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలోనుండి నేను వారిని నిర్మూలము చేసెదను.౹౯ [9]మరియు ప్రవక్త యొకడు మోసపోయి ఒకమాట చెప్పినయెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలోనుండి వానిని నిర్మూలముచేసెదను౧౦ [10]ఇశ్రాయేలీయులు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాముచేయు అతిక్రమములన్నిటిచేత తమ్మును అపవిత్రపరచుకొనకయు నుండి, నా జనులగునట్లును నేను వారికి దేవుడనైయుండు నట్లును౧౧ [11]వారు ఆలాగున తమకు కలుగజేసికొనిన దోషమునకు శిక్షనొందుదురు, ప్రవక్తయొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును, ఇదే యెహోవా వాక్కు.౧౨ [12]మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹౧౩ [13]–నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారములేకుండ జేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును౧౪ [14]నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టిదేశములోనుండినను వారు తమ నీతిచేత తమ్మునుమాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹౧౫ [15]బాటసారులు సంచరింపకుండ ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దానిమీదికి దుష్ట మృగములను రప్పించగా౧౬ [16]ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును; నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹౧౭ [17]నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి–నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చినయెడల౧౮ [18]ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కుమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹౧౯ [19]అట్టి దేశములోనికి తెగులు పంపి మనుష్యులును పశువులును నిర్మూలమగుటకై ప్రాణహానికరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మ రించినయెడల౨౦ [20]నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతిచేత తమ్మును మాత్రమే రక్షించు కొందురుగాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు౨౧ [21]ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–మనుష్యులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గముచేతను క్షామముచేతను దుష్టమృగములచేతను తెగులుచేతను ఈ నాలుగు విధముల యెరూషలేముమీద తీర్పుతీర్చినయెడల అట్టి వారుండినను వారు దాని రక్షింపలేరు౨౨ [22]దానిలో కుమాళ్ల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడెదరు, మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లువారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు, దాని గుర్తుపెట్టి యెరూషలేముమీదికి నేను రప్పించిన కీడునుగూర్చియు దానికి నేను సంభవింప జేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు౨౩ [23]మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలిసికొని ఓదార్పు నొందుదురు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.Telugu Bible (TELOV) 2016 Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible Copyright © 2016 by The Bible Society of India Used by permission. worldwide పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) యెహెజ్కేలు ౧౪ 00:00:00 00:00:00 0.5x 2.0x https://beblia.bible:81/BibleAudio/telugu2016/ezekiel/014.mp3 48 14