డే పద్యండిసెంబర్ ౫ ఎఫెసీయులకు ౫:౩ మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.౹ Telugu Bible (TELOV) 2016 Copyright © 2016 by The Bible Society of India