డే పద్యంమే ౧౮ ల్యూక్ ౫:౧౮ కొంతమంది ఒక పక్షవాత రోగిని ఒక మంచం మీద మోసుకొని వచ్చారు. అతణ్ణి యేసు ముందు ఉంచాలని, యేసు ఉన్న యింట్లోకి తీసుకువెళ్ళటానికి ప్రయత్నించారు. Telugu Bible WBTC 1992 (ERV) Telugu Holy Bible: Easy-to-Read Version All rights reserved. © 1997 Bible League International